ఈ డ్రింక్ తాగితే రాత్రికి రాత్రే కిడ్నీలో రాళ్లు కరిగి బయటకు వస్తాయి…! If you drink this drink, kidney stones will dissolve overnight and come out...!

P Madhav Kumar


Kidney Stones  : ఈరోజు మీకోసం ఒక ముఖ్యమైన సమాచారంతో మీ ముందుకు వచ్చాము. మీకు తెలుసా.. ఈ రోజుల్లో చాలా మంది చాలా రకాల రోగాలతో బాధపడుతున్నారు.. గుండె జబ్బులు, డయాబెటిస్, అధిక బరువు, క్యాన్సర్ ఇలా కిడ్నీకి సంబంధించినవి కూడా ఉన్నాయి.ఇవి ఎందుకు వస్తాయి.. ఇంటి చిట్కాలతో వీటిని ఎలా తగ్గించవచ్చు.. చాలా మంది కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారు.. దీనికి కారణం ఏదైనా కావచ్చు.. శరీరంలో అధిక కాల్షియం ఉండడం హైపర్ థైరాయిడిజం అధిక బరువు, వాతావరణం మార్పులు అలాగే నీళ్లు ఎక్కువగా తాగకపోవడం ఏమీ ఉండదు..ఎక్కువ మోతాదులో నీళ్లు తాగితే అవి కరిగి బయటకెళ్ళిపోతాయి.. కానీ అవి కొంచెం పెద్దవైతే మాత్రం మీకు విపరీతమైన నొప్పి కలిగిస్తాయి..

ఎవరైతే ఎక్కువగా మాంసాహారం తింటారో వారికి కిడ్నీలో రాళ్లు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.ఎందుకంటే అందులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే రోజు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారో వారిలో ఈ సమస్య కనబడదు.. శరీరం నుండి అదనపు వ్యర్ధాలను ఫిల్టర్ చేసే పని మనకు కిడ్నీ లు చేస్తాయి. అంటే మన ఒంట్లో ఏదైతే విష పదార్థాలు తయారవుతాయో వాటిని మన కిడ్నీలు బయటకు పంపించేస్తాయి. మీకు కిడ్నీలో రాళ్లు గనక వచ్చినట్టయితే శరీరం రెండు వైపులా నొప్పి వస్తుంది. అప్పుడు మీరు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. ఒకవేళ ఎవరికైనా కిడ్నీలో రాళ్లు వస్తే ఇంటి చిట్కాలతో ఎలా తగ్గించుకోవాలి అనే వాటి గురించి ఇప్పుడు మీకు చెప్తాను.i మొక్క ని మిరాకిల్ అని కూడా పిలుస్తారు.. ఆయుర్వేదంలో దీని యొక్క గొప్పతనం చెప్పబడింది.ఒక వరం లా చెప్తారు. ఇది ఒక్కరి మాట కాదు.. దీనికి చాలా శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి..

ఇది చాలామంది మీద పరీక్షించిన తర్వాతే ధృవీకరించారు..i ఆకులలో నీళ్లు కలిపి బాగా మిక్సీ పట్టాలి. ఆ తరువాత ఆ రసాన్ని ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఏమి తినకుండా పరగడుపున తిను తీసుకోవాలి. మీకు తెలియకుండానే మీకు కిడ్నీలో రాళ్లు కరిగి బయటికి వెళ్లిపోతాయి. ఇవి తాగితే సరిపోదు రసం తాగిన తర్వాత ఎక్కువ మోతాదులో నీళ్లు కూడా తాగాలి. ఎంత ఎక్కువ నీళ్లు తాగితే మన ఒంటికి అంత మంచిది.. ఇక రెండవది బడా గోకరు దీనికి సైంటిఫిక్ పేరు పెదాలు ఇది కూడా కిడ్నీలో రాళ్లు తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో దీని విశిష్టత గురించి చాలా గొప్పగా చెప్పారు.ఇంటి చిట్కాలతో ఎలా మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఇలా కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉంటే కనుక వెంటనే మేము చెప్పినవి పాటించమని చెప్పండి.. కిడ్నీలో రాళ్ళను అశ్రద్ధ చేయకూడదు.. ఒకవేళ చేస్తే అవి చాలా పెద్దవి అయిపోతాయి.. కాబట్టి ముందుగానే మనం తగినంత మోతాదులో నీరు తీసుకుంటూ పైన చెప్పినవి పాటిస్తే కిడ్నీ స్టోన్స్ సమస్య నుంచి బయటపడినట్టే సో ఫ్రెండ్స్ చూశారుగా..

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!