Health Benefits Hing : ఇంగువతో ఆరోగ్యం.. దీని ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…?

P Madhav Kumar


Health Benefits Hing : పాత కాలం నుంచి ఇప్పటివరకు ఇంగువ వాడకం సర్వసాధారణం. ఇప్పటి కాలంలో ఇంగువ అంటే తెలియని వారు కూడా ఉన్నారు. పాతకాలంలో దీని వినియోగం ఎక్కువగా ఉండేది. ఇంగువని ఎక్కువగా ఇంటి వంటలలో ఉపయోగిస్తారు. దీని ఆరోగ్య ప్రయోజనాలు కూడా అద్భుతంగా ఉంటాయి. దీని ఉపయోగం ముఖ్యంగా జీర్ణ క్రియలో తోడ్పడుతుంది. క్యాన్సర్ కణాల నివారణకు కూడా ఈ ఇంగువ బాగా పనిచేస్తుంది. మరి ఈ ఇంగువ ఆరోగ్య రహస్యాలు ఏమిటో తెలుసుకుందాం. ఇంగువ తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ వేగంగా జరుగుతుంది. జీర్ణ ఏంజేయంలో ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అయితే, ఫ్యాంక్రియాస్ నుంచి వచ్చే లిపేజ్ అనే ఎంజాయ్ బాగా పని చేయడం మొదలవుతుంది. దీనివల్ల అజీర్ణం, కడుపు తిమ్మిరి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆహారం సరిగ్గా జీర్ణమి శక్తిగా మారుతుంది.

ట్యూబ్ భరోసా అనే పుష్పాల్లో ఉండే సహజ పదార్థాలు క్యాన్సర్ కణాల వృద్ధిని తగ్గించగలరని పరిశోధనలో తెలియజేశారు. ఏ శరీరంలో ప్రమాదకర కణాలు పెరగకుండా నియంత్రిస్తాయి. క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు ఉన్న ఇంగువను మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇంకా మానసిక ఒత్తిళ్లకు, గ్యాస్ట్రిక్ అల్సర్ లో ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇంగువకు ఇలాంటి అల్సర్లను తగ్గించగలదు. కడుపులో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆహారం తీసుకునే పరిస్థితిని ఏర్పరుస్తుంది. మహిళల్లో ఎక్కువగా వచ్చే నెలసరిలలో వచ్చే సమస్యలకు ఉపశమనం అందించగలరు. ఇది హార్మోన్ల స్థాయిలని సరి చేయటంలో సహాయపడుతుంది. బాధారణ సమయంలో వచ్చే అసౌకర్యాలు కూడా కొన్ని పరిమితంగా తగ్గుతాయి. దీనివల్ల శరీరం సహజంగా సమతుల్యతను పొందుతుంది. ఇంగువ కొన్ని సహజ పదార్థాలు కనితి వృద్ధిని అడ్డుకుంటాయి.

అక్షర గ్రంధుల సంబంధిత మార్పులు ఏర్పడకుండా చేస్తాయి. ఆన్సర్ కణాలను అడ్డుకునే శక్తిని కలిగించి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఇంగువ తీసుకోవడం వల్ల హైపో, టెన్షన్ లక్షణాలు కనిపిస్తాయి. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తనాళాలలో ఒత్తిడి తగ్గి శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది.యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సికరణ ఒత్తిడులను ను తగ్గిస్తాయి. హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తొలగించి, సెల్యులర్ నష్టాన్ని నివారిస్తుంది. దీనివల్ల త్వరగా వృద్ధాప్యం రాదు. కొన్ని ఆరోగ్యకరమైన మూలికలతో కలిపి తీసుకుంటారు. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించగలదు. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది ఉపయోగపడుతుంది. మార్పిడి బాగా జరిగే శక్తిగా మారుతుంది. ఇంగువలో యాంటీ మైక్రో బయల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. శరీరానికి వచ్చే వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్లను ఎదురుకోవడానికి ఇంగువ ఎంతో సహాయపడుతుంది. నిరోధక శక్తిని పెంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇంగువ.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!