లివర్ డిటాక్స్ కావాలంటే ఏం తాగాలి,తక్కువగా తిన్నా బెల్లీ ఫ్యాట్ తగ్గట్లేదా, లివర్‌ ప్రాబ్లమ్ కావొచ్చు, కాలేయాన్ని డిటాక్స్ కావాలేంటే ఏం తాగాలి - cooling detox drink for fat loss by dietitian manpreet

P Madhav Kumar


తక్కువగా తిన్నా బెల్లీ ఫ్యాట్ తగ్గట్లేదా, లివర్‌ ప్రాబ్లమ్ కావొచ్చు, కాలేయాన్ని డిటాక్స్ కావాలేంటే ఏం తాగాలి

తయారీ విధానం

  1. ముందుగా ధనియాలు, జీలకర్రని వేయించుకోవాలి.
  2. ఓ చిన్న రోలులో ధనియాలు, జీలకర్రని వేసి దంచుకోవాలి.
  3. పుదీనా, జీలకర్ర, కొత్తిమీర, అల్లం కూడా వేసి కచ్చాపచ్చగా దంచాలి.
  4. గ్లాసులో కొబ్బరినీరు వేయాలి.
  5. నిమ్మకాయ రసం పిండాలి.
  6. తర్వాత నానబెట్టిన సబ్జా వేయాలి.
  7. అందులోనే రాతి ఉప్పు చల్లండి
  8. బాగా కలిపి తాగండి

బెనిఫిట్స్

  • లివర్‌ని డీటాక్స్ చేస్తుంది.
  • లివర్ ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది.
  • జీవక్రియ, జీర్ణక్రియని పెంచుతుంది.
  • యాంటీ ఆక్సిడెట్స్, ఎలక్ట్రోలైట్స్, హెల్దీ ఫ్యాట్స్ వీటిలో ఎక్కువగా ఉంటాయి.
  • ఫ్యాట్ ‌ని కరిగించి టాక్సిన్స్‌ని తొలగిస్తుంది.
  • లివర్ కణాలను హైడ్రేట్ చేస్తుంది.
  • హెల్దీ బైల్ ఫ్లోని పెంచుతుంది.
  • మెటబాలిజం, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఇది చాలా మంచిది.

తాగే ముందు

ఈ డ్రింక్ తాగే ముందు కచ్చితంగా నిపుణుల సలహా తీసుకోవాలి. అదే విధంగా, మొదట్లోనే ఎక్కువగా తీసుకోవద్దు. వారానికి రెండు లేదా మూడుసార్లు తాగండి. ఇలా రెండు వారాల తర్వాత 4 నుంచి 5 రోజులు తాగండి. ఇలా పెంచుకుంటూ నెలరోజులు తాగండి. చాలా వరకూ లివర్ డిటాక్స్ అయి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.

గమనిక
ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. హెల్త్ ఇన్ఫర్మేషన్ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి హెల్త్ ఇన్ఫర్మేషన్ బాధ్యత వహించదు.​

Chat