kidney Cleaning: కిడ్నీ"ల శుభ్రతకు ఇంట్లోనే ఔషధం!

 "


కిడ్నీలు మన రక్తంలొ ఉండే ఉప్పు, విషం, ఇతర చెత్తను బయటికి పంపి రక్తాన్ని శుభ్రంచేస్తాయి. అటువంటి కిడ్నీలలో కొన్నిసార్లు చెత్త ఉండిపోయి రాళ్ళు ఏర్పడతాయి.అందుకే కిడ్నీల పరిశుభ్రతకు ఒక సహజమైన పద్ధతి ఉంది:అదేమిటంటే..,

ఒక కొత్తిమీర కట్ట లేదా కరివేపాకు కట్ట తీసుకుని,

శుభ్రంగా కడిగి, చిన్నగా తరగాలి..ఆ తరిగిన ఆకులను ఒక గిన్నెలో వేసి అందులో శుభ్రమైన మంచినీరు పోసి 10 నిమిషాలు వేడి చేయాలి. అది చల్లారాక ఆ రసాన్ని చల్లని ప్రదేశంలో ఉంచాలి..

దీనిని ఒక గ్లాసుడు చొప్పున తాగాలి.. ఇలా వారానికొకసారి చేసినా మంచి ప్రయోజనమే.

ఇలా చేస్తే కిడ్నీలో ఉన్న చెత్త విషం లాంటివి బయటికి పోతాయి,దానివలన కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ!దయచేసి ఈ విషయాన్ని "Share" చేయగలరు ఫ్రెండ్స్...

Previous Post Next Post

نموذج الاتصال

Our website uses cookies to ensure you get the best experience. Learn more
Follow Me