
సీడ్స్ అండ్ నట్స్

బాదం, వాల్‌నట్స్, అవిసెలు, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా హెల్దీ ఫ్యాట్స్, జింక్‌తో నిండి ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీ పెరిగేందుకు గుప్పెడు సీడ్స్ అండ్ నట్స్ తినడం మంచిది.
అల్లం

అల్లం ప్రతి వంటలోనూ వాడతాం. దీనిని వాడడం వల్ల జలుబు, ఫ్లూ వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది సహజ డీటాక్సీఫైయర్ అని చెప్పొచ్చు. దీనిని మీరు వంటల్లో, కూరల్లో వేసి తినొచ్చు. అతేకాకుండా ప్రతిరోజూ టీతో కూడా తీసుకోవచ్చు.
ఇవన్నీ కూడా సహజంగానే ఇమ్యూనిటీని పెంచుతుంది. వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు సహజంగానే దూరమవుతాయి.
గమనిక :ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.