వాము నీరు త్రాగటం వల్ల ఉపయోగాలు -
• కిడ్నీలు, మూత్రాశయంలోని రాళ్లు కరుగుతాయి
• దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోస సమస్యలు తగ్గుతాయి
• గ్యాస్, అసిడిటీ సమస్యలు దరిచేరవు
• తిన్న ఆహారం జీర్ణమై.. మలబద్దకం పోతుంది
. కీళ్ళ నొప్పులు, వాపులు తగ్గుతాయి
• శరీరంలో కొవ్వు కరిగి.. అధిక బరువు తగ్గవచ్చు
• శరీరంలో బ్లడ్ షుగర్ తగ్గుముఖం పడుతుంది
Tags
ఆరోగ్యం